ఏపీ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్–2017 ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.