రాజధాని ప్రాంతంలో ఆంక్షల కత్తి | andhra-pradesh-govt-regulations-on-capital-lands | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 1 2014 10:04 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

* భవనాలు, భూమి, ఇనిస్టిట్యూషన్లలో మార్పులకు, వినియోగం మార్పిడికి అనుమతి నిరాకరణ * అథారిటీ కమిషనర్ అనుమతి తీసుకోవాలి * అనుమతి ఇవ్వవచ్చు, తిరస్కరించవచ్చు, అనుమతి ఇచ్చి మధ్యలో నిలిపేయవచ్చు * ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష, ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా * రోజూ ఉల్లంఘిస్తే రోజు వారీ.. భూమి విలువలో ఒక శాతం జరిమానా * భూమి, భవనాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటే అర్నెల్లు జైలు, జరిమానా * స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలకు అనుమతించే అధికారం లేదు * కోర్టుల జోక్యం ఉండదు.. ట్రిబ్యునల్‌కే కమిషనర్ ఆదేశాలే సుప్రీం

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement