రేవ్ పార్టీపై పోలీసులు దాడి | another rave party busted in hyderabad youth arrested | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 24 2014 8:45 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ మండలం మురారిపల్లిలోని ఓ రిసార్ట్స్లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement