సంచలనం రేపుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై శాసనసభలో చర్చకు అధికార తెలుగుదేశం పార్టీ తొలిరోజు వెనుకడుగు వేసింది. ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి చేయడానికి ఎజెండాలో లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి కాల్ మనీ అంశాన్ని వాయిదా వేసింది.
Published Fri, Dec 18 2015 6:47 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM