ఓటుకు కోట్లు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసును సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. చంద్రబాబు బాగోతం బయటపడుతుందని తెలిపారు.
Published Tue, Aug 30 2016 2:07 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement