68వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ | arunjaitley to address 68th Batch of IPS probationers who completed their training at SVP National Police academy in hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 28 2016 12:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement