రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు | Balapur Laddu auction fetches Rs 9.26 lakhs | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 18 2013 10:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి లడ్డూను మాజీ మేయర్, టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలం పాటలో రూ.9.26 లక్షలకు తీగల సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు పెరిగింది. గోవర్ధన్‌రెడ్డి వేలం డబ్బులను గణేష్ ఉత్సవ కమిటీకి అందచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement