నేడు భారత్ బంద్ | Bharat Bandh on Sept 2: Strike by 10 trade unions to hit banking | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 2 2016 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికం వంటి కీలక సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement