మాయల పకీరు సినిమాల్లో కనుసైగలు, చేతిలో మాయాదండాన్ని కదపగానే నేలపై ఉన్న వస్తువులను గాల్లోకి ఎగిరినట్లే చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి. మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి.
Dec 1 2015 10:29 AM | Updated on Mar 21 2024 8:11 PM