అంచనాలకు మించి బీజేపీ భారీ విజయం | BJP Win in Uttar Pradesh and uttarakhand Elections | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 12 2017 2:07 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 325 సీట్లను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు మించిన సీట్లను సాధించింది. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద పరీక్షలో మోదీ సర్కారు విజయం సాధించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement