డీమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధన కుబేరులకు, అక్రమార్కులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసిన కార్ల సంస్థలకు, వినియోగదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు అమ్ముడయ్యాయనే వివరాలను సంబంధిత డీలర్ల నుంచి ఆరా తీస్తోంది. నవంబర్ 8న తర్వాత కారుకొన్న వారికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.
Published Tue, Dec 27 2016 7:32 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement