విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్‌ | Brain dead Man organs donated at Nellore | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 22 2016 9:19 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement