తిరుపతిలో ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న చిరంజీవిరెడ్డికి బ్రెయిన్‌డెడ్ (మెదడు స్పందించకపోవడం) అయింది. దాంతో చిరంజీవిరెడ్డి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
Published Sun, Jul 31 2016 5:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement