ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
Published Sun, Sep 18 2016 3:26 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
Advertisement