సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు | Case registered against rambha family members | Sakshi

Jul 22 2014 4:17 PM | Updated on Mar 22 2024 10:55 AM

సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీనివాస్ పై కేసు ఉన్నట్టు తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement