రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు కేంద్రం కంటికి కనిపించడం లేదు. ధర పతనమై గగ్గోలు పెడుతున్న రైతులకు కంటితుడుపు చర్యగా క్వింటాల్‌కు రూ.5 వేల ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం ద్వారా కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది.
May 4 2017 6:57 AM | Updated on Mar 21 2024 8:11 PM