తెలంగాణ 8వ శాసనసభ సమావేశాల నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల నుంచి భారీ ఎత్తున్న కార్యకర్తలను తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.