దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు | Chandrababu in Deep Trouble on Cash for Vote Case, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 2 2016 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement