భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లయితే పిల్లలను చూసుకోవడం కష్టం. అందుకోసం వాళ్లను క్రష్‌లలో వదిలిపెడతారు. నవీముంబైలో ఇలాగే ఒక పది నెలల పాపను క్రష్‌లో చేరిస్తే.. పాప ఏడుస్తోందని ఆమెను చితక్కొట్టడమే కాక, ఏకంగా నేలకేసి కొట్టింది.
Published Fri, Nov 25 2016 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
Advertisement