కుప్పకూలిన బ్రిడ్జి | concrete bridge collapsed onto the road below in italy | Sakshi
Sakshi News home page

Oct 31 2016 1:02 PM | Updated on Mar 22 2024 11:05 AM

కాలం చెల్లిన బ్రిడ్జ్ రద్దీగా ఉన్న రోడ్డుపై కూలిపోయిన ఘటన ఇటలీలోని లెకొ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం 108 టన్నుల ఓ భారీ వాహనం వెళ్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement