కర్ణాటకలో బీజేపీకి షాక్‌! | Congress ahead in Karnataka | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 13 2017 1:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పట్టు చాటుకుంది. కర్ణాటకలోని రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులకు ఈ ఉప ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement