సొంత పార్టీపై అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ శనివారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఇది గుర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి సంపత్‌ను బుజ్జగించేందుకు యత్నించారు.