డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం! | couple attacked by relatives due to double bed room home | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 8 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

నగరంలోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో భాగం కావాలంటూ బంధువులు ఓ జంటను భవనం పైనుంచి కిందకి నెట్టివేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement