పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పరిగణించండి.. | Declare Pakistan a terrorist state: MP Rajeev Chandrashekhar writes to PM Modi | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 22 2016 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్ ను ఉగ్రవాద రాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ పేరున ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో పాటు, పార్లమెంట్ తీర్మానాన్ని రాజీవ్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధానికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement