కడపలో విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మరో విద్యార్థిని బలవన్మరణం చెందింది. స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా ఎయిడెడ్ కళాశాల హాస్టల్లో గురువారం ఓ విద్యార్థిని గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.