ఈ బాహుబలి ఏం తింటాడో తెలుసా? | Did a lot of weight? 436 kgs | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 17 2017 5:48 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

ఇతని పేరు అర్బాబ్‌ ఖైసర్‌ హయత్‌. వయసు కేవలం 25 ఏళ్లు. కాని వెయిట్‌ ఎంతో తెలుసా? 436 కిలోలు. రోజుకు 36 గుడ్లు తింటాడు. నాలుగు కోళ్లు పంటి కింద వేసి నమిలేస్తాడు. ఐదు లీటర్ల పాలు గుటగుటమని చప్పరించేస్తాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement