ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ | Discussed development issues, no talks on Presidential election: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

Published Thu, May 25 2017 5:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ... తాము అభివృద్ధి విషయాలే తప్ప, రాష్ట్రపతి ఎన్నికల గురించి మాట్లాడలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement