రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి? | DMK working president MK Stalin chairs party strategy committee meeting | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 17 2017 1:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగే బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ప్రతిపక్ష డీఎంకే యోచిస్తోంది. కాసేపట్లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం కాబోతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement