కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి | dove dies after being thrown into the air with crackers in west godavari | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 5 2015 9:29 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

స్వేచ్ఛకు, శాంతికి చిహ్నమైన తెల్లటి పావురాలను తమ సంబరాల కోసం కాంగ్రెస్ నాయకులు చంపేశారు. పావురాలను తారాజువ్వలో ఉంచి నిప్పుపెట్టి వినోదం చూశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం ఈ ఘటన జరిగింది. కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి దగ్గర రఘువీరాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement