ఉద్యోగులైన దంపతులు ఒకే చోట పనిచేసేలా బదిలీలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మహిళలకు ఆత్మ రక్షణ విద్య అన్ని చోట్ల నేర్పాలని అధికారులను ఆదేశించారు.
Published Sun, Feb 5 2017 7:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement