జిమ్ సెంటర్‌లో ఓ వ్యక్తి మహిళపై చేయిచేసుకోవడమే కాకుండా అతి దారుణంగా కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఇండోర్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఈ దృశ్యలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి.
Aug 19 2017 4:07 PM | Updated on Mar 22 2024 11:03 AM