రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల దాఖలు సమయంలో కోర్టు ఫీజులు చెల్లించకపోరుునప్పటికీ సదరు పిటిషన్ల ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీతో పాటు ఉభ య రాష్ట్రాల్లోని అన్ని కోర్టులను ఆదేశించింది. నిర్ణీత కోర్టు ఫీజు చెల్లిస్తామని అఫిడవిట్ దాఖలు చేస్తే, సూట్‌లు, అప్పీళ్ల వ్యాజ్యాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. కాకపోతే వాటికి నంబర్ మాత్రం కేటారుుంచవద్దంది.
Published Fri, Nov 11 2016 10:02 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement