తిరుమల శేషాచలం అడవిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమలకు 10కిలోమీటర్ల దూరంలో శేషతీర్థం సమీపంలోని పుల్లుట్లలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతమంతా రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది.
Published Tue, Oct 25 2016 7:35 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
Advertisement