అట్లాంటాలో భారీ అగ్ని ప్రమాదం | Fire causes interstate overpass to collapse in Atlanta | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 31 2017 3:04 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

అమెరికాలోని అట్లాంటాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓవర్‌ పాస్‌ బ్రిడ్జ్‌ పూర్తిగా ధ్వంసమవ్వగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక గంటకు పైగా మంటలు ఎగిసిపడ్డాయని అట్లాంటా జర్నర్‌ కానిస్టుట్యూషన్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement