కాలిన గాయాలకు చికిత్స చేయడంలో బ్రెజిల్ డాక్టర్లు కొత్త థెరపీకి తెరతీశారు. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్‌మెంట్లను పూసి, బ్యాండేజ్‌వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేపల చర్మాన్ని బ్యాండేజ్‌లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు