12న ఐదు రాజకీయ పార్టీలతో జీవోఎం భేటీ | gom to meet political parties on 12th | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 6 2013 9:07 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

రాష్ట్రంలోని ఐదు ప్రధాన రాజకీయ పార్టీలతో తెలంగాణపై కేంద్రప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం ఈనెల 12వ తేదీ మంగళవారం నాడు సమావేశం కానుంది. మొత్తం ఐదు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో మంత్రుల బృందం వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎంఐఎం, 11.30 గంటలకు బీజేపీ, మధ్యాహ్నం 12 గంటలకు సీపీఐ, సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్, సాయంత్రం 5.30 గంటలకు టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం అవుతుందని ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement