10 నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె | Government doctors' strike from 10th | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 9 2017 9:05 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వ వైద్యులు సమ్మె సైరన్‌ మోగించారు. గత నెల 23న సమ్మె నోటీసు అందజేసిన వైద్యులు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా ఉధృతం చేస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement