అవిశ్వాస తీర్మానంపై యూపీఏ సర్కార్ పలాయనం చిత్తగించిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి సభలో తమకు మద్దతు ఉందని తెలిసే... ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు.