ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు తప్పుడు కేసులతో సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల ముఖాలు చూసైనా కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.