గుజరాత్ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్ పటేల్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయనను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్ ఎయిర్‌వేస్ నిరాకరించింది.
May 9 2017 5:37 PM | Updated on Mar 21 2024 8:47 PM