విశాఖలో భారీ వర్షం. | Heavy rain in vizag agency | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 1 2015 11:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

అకాల వర్షంతో విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల పరిస్థితి బురద మయం అయింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement