మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు | high court notice to minister ganta srinivasarao | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2017 5:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గంటాపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement