పండుగ సంబరం ముగిసింది. వరుస సెలవులతో పల్లెలకు పరుగులు పెట్టిన ప్రజలు తిరిగి భాగ్యనగరంవైపు అడుగులు వేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో సుమారు 15లక్షల మందిపైగా హైదరాబాద్ విడిచి స్వస్థలాలకు వెళ్లారు. సెలవుల అనంతరం నగరానికి తిరిగి పయనమయ్యారు.
Oct 3 2017 7:13 AM | Updated on Mar 22 2024 11:06 AM