‘కేసీఆర్‌ డబ్బు విషయంలో మాట్లాడను’ | i dont want make any coments on cm kcr: jaipal reddy | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 13 2016 4:30 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

తనలాంటి వాళ్లు కేసీఆర్‌ స్థాయికి దిగజారి మాట్లాడలేరని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎంపీ జైపాల్‌ రెడ్డి అన్నారు. నిజంగా ఆయన ఆరోపిస్తున్నట్లు ఏ కాంగ్రెస్‌ పార్టీ నేతల వద్ద డబ్బుంటే వారి ఇళ్ల మీద ఐటీ దాడులు చేయించాలని ఆయన తన మిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి చెప్పొచ్చని సవాల్‌ చేశారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్‌ ముందునుంచే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని, 2009లో దగ్గరయ్యారని, 2014లో అదే ప్రయత్నం చేశారని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement