సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి చిత్రం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఐదేళ్ల బాలుడు ఒళ్లంతా గాయాలతో అమాయకంగా చూస్తున్న చూపులు సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది.
Published Fri, Aug 19 2016 10:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement