బోర్డు తప్పులు.. విద్యార్థులకు తిప్పలు.. | Intermediate Board Mistakes,students suffers | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 3 2015 7:47 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రిటైర్డ్ అధికారుల ఇష్టారాజ్యం.. వెరసి వరుసగా జరుగుతున్న తప్పిదాలతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితికి కారణమవుతోంది. ఇంతకుముందే పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో కాలేజీల తప్పిదాలను పట్టించుకోకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనూ ఇదే తరహాలో వివాదాస్పద వైఖరి అవలంబించింది. తాజాగా జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల వివరాలను సీబీఎస్‌ఈకి పంపడంలో నిర్లక్ష్యం వహించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement