కృష్ణా జలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు గొడ్డలిపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. నదీ జలాలను మళ్లీ అన్ని రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలనే ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయాలని నిర్ణయించింది