నేరగాళ్లు రోజురోజుకు తెలివి మితిమీరిపోతున్నారు. కర్ణాటక పోలీసులకు దొరికిన వాకింగ్ స్టిక్ గన్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అసలు ఎవరికీ అనుమానం రాని విధంగా వాకింగ్ స్టిక్‌లో పూర్తిస్థాయి తుపాకీని తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.