తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హామీల అమలుపై దృష్టిసారిస్తున్నారు. సోమవారం కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్లో కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమవుతారు. పథకాలు అమలు గురించి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయవచ్చని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని, హామీలను త్వరితగతిన నెరవేర్చాలే కేసీఆర్ యంత్రాగాన్ని సన్నద్ధం చేయనున్నారు.
Published Mon, Dec 1 2014 11:31 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement