'చెత్త హైదరాబాద్ చేస్తున్నారు' | Kishan Reddy Fires on Telangana Government over GHMC Strike | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 12 2015 9:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్.. చెత్త హైదరాబాద్' లా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఇంజనీరింగ్ కాలేజీపై కక్ష సాధింపు, ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించడానికే ఈ వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement